జనసేన తరపున విద్యార్ధుల కొసం పోరటానికి సిద్దం: జానీ

పాలకొండ నియోజకవర్గం: జనసేన పార్టీ జనసేన జానీ మాట్లాడుతూ అంబేద్కర్ యూనివర్సిటీ 2019-2022 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు సప్లైమెంట్రీ రిజల్ట్స్ ఓవరల్ గా 5వ సెమిస్టర్ మరియు 6వ సెమిస్టర్ వారికి పరిక్షలు పెట్టాలి. కాని శ్రీకాకుళం జిల్లా లో ఉన్నటువంటి అంబేద్కర్ యూనివర్సిటీ లో మాత్రం 3వ సెమిస్టర్ సప్లై రిజల్ట్స్ విడుదల చెయ్యకుండా 4 𝓉𝒽 సెమిస్టర్ సప్లి రిజల్ట్స్ విడుదల చేసి అడ్వాన్స్ ప్లి ఇన్స్టంట్ ఎగ్జామ్స్ పెట్టేశారు.అందువలన
3𝓇𝒹 సెమిస్టర్ రిజల్ట్స్ రాని కారణంగా వారు అడ్వాన్స్ సప్లై ఇన్స్టంట్ ఎగ్జామ్స్ రాయడానికి అనుమతించలేదు. అందువలన విద్యార్థులు తీవ్రంగా కోపంతో ఉన్నారు. ఇటువంటి విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వీరికి ఎగ్జామ్ పెడతారు అని కోరుకుంటున్నాం లేని యేడల విద్యార్థులకి ఒక్క సంవత్సరం వ్యర్థం అవుతుంది. మత్స. పుండరీకం మాట్లాడుతూ భవిష్యత్తు కోసం వాళ్ళతో పాటుగా వాళ్ళకి అండగా జనసేన పార్టీ ఉంటుందని అవసరం అయినా పోరాడడానికి సిద్దంగా ఉన్నాం అవసరం అయితే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళతాం అని ఈ సందర్భంగా జనసేన జానీ చెప్పడం జరిగింది. కనుక గౌరవనీయులైన అంబేడ్కర్ యూనివర్సిటీ డీన్ అయినా ఉదయ్ భాస్కర్ గారికి మరియు ఉపకులపతి నిమ్మ వెంకటరావు గారికి విన్నపం చేస్తున్నాము. లేని పక్షంలో ఎంతటి పోరాటంకైన విద్యార్థులతో పాటుగా జనసేన ఉంటుందని తెలియజేస్తున్నాము