పలు కుటుంబాలను పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్, కరప మండలానికి చెందిన జనసేన నాయకులు గురజనపల్లి ఉప సర్పంచ్ పెంటపాటి సుబ్రహ్మణ్యం, పెనుగుదురు సీనియర్ నాయకులు హరనాథ్, కరప గ్రామాల్లోని శంకర్, వీరకుమార్ (వివిధ కారణాల వల్ల అశ్వస్థత చెందిన) ఇళ్లకు వెళ్లి పరామర్శించి తదనంతరం అనారోగ్య కారణాలవల్ల ఇటీవల స్వర్గస్తులైన వేములవాడ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు పాట్నీడి నగేష్ కి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల సభ్యులు మరియు జనసేన పార్టీ కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీ.