పలు కుటుంబాలను పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ నియోజకవర్గం కొంగోడు, సర్పవరం గ్రామాల్లో ఇటీవల ఆకస్మాత్తుగా మరణించిన వారికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.