సుబ్రహ్మణ్య షష్ఠి ముగింపు ఉత్సవాలలో పాల్గొన్న పంతం నానాజీ

కాకినాడ రూరల్: రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ నాయకులు తుమ్మలపల్లి చందు స్వగ్రామం రామచంద్రపురంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య షష్ఠి ముగింపు ఉత్సవాలు సందర్బంగా జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.