ఏలూరులో మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం

ఏలూరు నియోజకవర్గంలోని బడేటి క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన మెగా అభిమానుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, మాజీ ఊడ చైర్మెన్ టిడిపి నాయకులు మధ్యాహ్నపు బలరాం.