తిరుమల మహా పాదయాత్రలో పాల్గొన్నయల్లటూరు శ్రీనివాసరాజు

రాజంపేట నియోజకవర్గం: దేవరకొండ భానుమూర్తి స్వామి శర్మ ఆధ్వర్యంలో 31వ తిరుమల మహా పాదయాత్రలో పాల్గొన్న రాజంపేట జనసేన పార్టీ నియోజకవర్గ నేత యల్లటూరు శ్రీనివాసరాజు పాల్గొని భానుమూర్తి స్వామి ఆశీస్సులు తీసుకొని భక్తులందరికీ వివిధ రకాల పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, కడిమెల్ల శ్రీనివాసరాజు, పివిఆర్ కుమార్, పత్తి నారాయణ, మౌలా, నారదాసు రామచంద్ర, నాసర్ ఖాన్, చిట్టే భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.