వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న పాటంశెట్టి

జగ్గంపేట ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర బుధవారం జగ్గంపేట గ్రామంలో ఒమ్మి రఘురాం తండ్రి గారైన ఒమ్మి నూకరాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా.. ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు.