పాశాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న పాటంశెట్టి

జగ్గంపేట, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామ దేవత పాశాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.