ప్రమాదవశాత్తు గాయపడిన జనసైనికుడిని పరామర్శించిన పేడాడ రామ్మోహన్

ఆమదాలవలస నియోజకవర్గం, బూర్జ మండలం, చిన్నలంకం కి చెందిన జనసైనికుడు సాయి ఇటీవల ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి గాయపడటం జరిగింది.. ఈ విషయం తెలుసుకున్న ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రాంబాబు, అప్పలరాజు, మన్మధ, వెంకీ, సాయి తదితరులు పాల్గున్నారు.