నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలిసిన పితాని

తెలంగాణ, హైదరాబాద్, జనసేన పార్టీ ఆదేశాల మేరకు కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ సోమవారం జనసేన పార్టీ రాష్ట్ర పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇంటి వద్ద మర్యాద పూర్వకంగా కలుసుకోవడం జరిగింది.