పిఠాపురం జనసేన ఆధ్వర్యంలో అక్రమ అరెస్టులకు నిరసన

పిఠాపురం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు అక్రమ అరెస్ట్ లకు నిరసనగా పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్టణ జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్ కుమార్, టౌన్ కౌన్సిలర్ అభ్యర్థులు పల్నాటి మధు బాబు, వేల్పుల చక్రధరరావు, పట్టణ జనసైనికులు బాలిపల్లి అనిల్, కొండేపూడి శివ, పసుపులేటి గణేష్, రెడ్డి మనోహర్, పిట్టా చిన్న, చక్కపల్లి వినయ్, కర్నీడి గణేష్, రవ్వ భాస్కరరావు చెల్లుబోయిన విజయ్ పట్టణ జనసైనికులు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికారప్రతినిధి శ్రీమతి తోలేటి శిరీష, జనసేన పార్టీ నియోజకవర్గం సీనియర్ నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, మురాలిశెట్టి సునీల్ కుమార్, జనసేన పార్టీ కందరాడ ఎంపీటీసీ శ్రీమతి పిల్లా సునీత, డాక్టర్ పిల్లా శ్రీధర్, పిఠాపురం మండలం కమిటీ సభ్యులు గంజి గోవిందు రాజులు, వానపల్లి సూర్యప్రకాష్ కొండపల్లి శివ, పిల్లా శివ, బొజ్జా శ్రీను, పెర్నీడి చక్రనారాయణ, గొల్లప్రోలు మండలం వన్నెపూడి ఎంపీటీసీ అభ్యర్థి మొయిళ్ల నాగబాబు, చోడిశెట్టి నాని, పిఠాపురం మండలం బీజేపీ మండల అధ్యక్షులు ముత్యాలరావు నియోజకవర్గ జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.