రాజన్న సన్నిధిలో పవనన్న సంక్షేమం కోసం పూజలు

జూన్ 21 2023 రోజున వేములవాడలో పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రజా సంక్షేమం కోసం వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్న సందర్భంలో ఉపవాస దీక్షలు చేస్తున్న పవన్ కళ్యాణ్ సంక్షేమం కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసైనికులు బుధవారం పవన్ కళ్యాణ్ సంక్షేమం కోసం అన్న పూజ మరియు పాల అభిషేకం కొడేమొక్కులు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి జనసేన పార్టీ నాయకులు చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి, పడాల ప్రసాద్ గౌడ్, ఏముర్ల రంజిత్, మోతే రవికాంత్, అడ్డగుంట చందు, రేగుల హరీష్, జక్కు సాయి కిరణ్, గంగం అజయ్ కుమార్, శ్రావణ పెళ్లి కిరణ్ కుమార్, తునికి మధు, ముద్దమల్ల రాజు, పొన్నం పవన్, గాజుల శ్రావణ్ కుమార్, పేట భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.