పూలే కి ఘన నివాళి అర్పించిన పొతిన మహేష్

మహాత్మ జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన జనసేన పార్టీ విజయవాడ.తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న పూలే గారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన మహేష్ గారు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు…