నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన పోతిన మహేష్

విజయవాడ వెస్ట్: 40వ డివిజన్ క్రియాశీలక సభ్యత్వ నమోదు సమన్వయకర్త మరియు రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి హనుమాన్ స్థానిక నాయకులు దుర్గారావు మరియు శ్యామల ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ విజయవాడ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్. ఈ కార్యక్రమంలో కోప్పిశెట్టి వెంకటేశ్వరరావు మరియు బందేచోడ్ శ్రీనివాసరావు పశ్చిమ నియోజకవర్గం సోషల్ మీడియా హేము పాల్గొన్నారు.