హల్కంటైన్స్ క్లబ్ లో జరిగిన పాత్రికేయ సమావేశం

మంగళవారం కాకినాడ హల్కంటైన్స్ క్లబ్ లో జరిగిన పాత్రికేయ సమావేశం లో రాష్ట్రంలో నెలకొని ఉన్న రైతు సమస్యలు, ఇళ్ల పట్టాల లబ్ధిదారులుపడుతున్న కష్టాలు పై స్పందించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ.