దుర్గాడగ్రామ జనసేన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆర్ స్వామినాయుడు

గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో జరిగిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు అధ్యక్షతన ముఖ్యాతిధిగా, అఖిల భారత చిరంజీవి యువత ఫౌండర్ ప్రెసిడెంట్ ఆర్ స్వామినాయుడు ముఖ్యాతిధిగా, అతిథులుగా ఉలవల తాతాజీ జనసేన కౌన్సిలర్ జంగారెడ్డిగూడెం, ఏడిది శ్రీను కౌన్సిలర్ అమలాపురం, ఎం రవీంద్రబాబు అఖిలభారత చిరంజీవి యూత్ ప్రెసిడెంట్ వర్కింగ్, బైరు వెంకన్న గౌడ్, ప్రెసిడెంట్ తెలంగాణ చిరంజీవి యువత, వి రమేష్ నాయుడు స్టేట్ లీగల్ సెల్ జనసేన భీమవరం, ఏడిద బాబి రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి యువత.ఎం సత్యనారాయణ గౌడ్ రంగారెడ్డి జిల్లా, వేణు గోపాలరెడ్డి హైదరాబాద్, ఉమ్మడి సత్తిబాబు గొల్లప్రోలు మండల చిరంజీవి అసోసియేషన్ అధ్యక్షులు, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు సీనియర్ నాయకులు జనసేన పార్టీ పిఠాపురం నియోజవర్గం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత ఫౌండర్ ప్రెసిడెంట్ ఆర్ స్వామినాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు సామాజికసేవ దృక్పథంతో జనసేనపార్టీని స్దాపించి అనేక సామాజిక సేవా, రైతు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ తరుణంలో పిఠాపురం నియోజవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయుచున్నారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని ఒక లక్ష ఓట్లు మెజార్టీతో గెలిపించడానికి కార్యాచరణ ప్రతి జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసనికులు తయారు చేసుకోని ప్రతి జనసేననాయకులు కార్యకర్తలు, జనసైనికులు పట్టుదలతో ఎన్నికలలో కష్టపడి భారీ మెజార్టీని సాధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దుర్గాడ గ్రామ జనసేననాయకులు జనసేన కార్యకర్తలు, జనసైనికులు జీలకర్ర కృష్ణ, ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివబాబు, గొల్లపల్లి గంగ ఈశ్వరుడు, శాఖ సురేష్, కొప్పన రమేష్, జ్యోతుల గోపి, సఖినాల రాంబాబు, జ్యోతుల ఉమామహేశ్వరరావు, జీలకర్ర బాను, రావుల వెంకన్న, రాసంశెట్టి ఈశ్వరుడు, అయినవిల్లి శ్రీను, వెలుగుల లక్ష్మణ, కందా శ్రీనివాస్, ఇంటి‌ నాగేశ్వరరావు, మేడిబోయిన సత్యనారాయణ, మంతిన గణేష్,ఉమ్మిడి బోడకొండ, కీర్తి చిన్నా, ఆకుల వెంకటస్వామి, నక్కా నవీన్, జ్యోతుల పెదశివ, సాదనాల‌ చంటిరాము, కోలా రమణ, గొల్లపల్లి శ్రీనివాసు, ఉమ్మడి కరణ్, వెలుగుల సతీష్, జీలకర్ర కాపు, జ్యోతుల సీతరాంబాబు, గొల్లపల్లి శివ, నేమాల కన్నయ్య, కొలా యేసు, పోన్నాడ యేసు, నాగబోయిన వీరబాబు, దడాల రాజు, విప్పర్తి శ్రీను మరియు 150 మంది జనసైనికులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.