ఆదిలక్ష్మికి నివాళులర్పించిన రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని పెనగళూరు మండల పరిధిలో వెలగచెర్ల గ్రామంలో కాపు సంక్షేమ యువసేన లీడర్ అబ్బి గోపాల్ చిన్నమ్మ ఆదిలక్ష్మి దశదిన కార్యక్రమంలో భాగంగా ఆమె చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను అక్కడ స్థానిక గ్రామస్థులు, జనసైనికులతో కలిసి పరామర్శించిన జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్