శ్రీమతి నారాయణమ్మకు నివాళులర్పించిన రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి సర్కిల్ నందు బాలాజీ కూల్ డ్రింక్స్ వ్యాపార వేత్త తోట రవీంద్ర మాతృమూర్తి శ్రీమతి నారాయణమ్మ మృతి చెందిన విషయం తెలుసుకుని వారి స్వగ్రామమైన చెన్నంశెట్టిపల్లిలో ఆమె భౌతికకాయాన్ని సందర్శించి జనసేన నాఉకులు రామ శ్రీనివాస్, గ్రామపెద్దలు, రామంజులు, వెంకటరమణ, నాగేశ్వర, నారాయణ, స్థానికులు, గ్రామస్తులతో కలిసి పూలమాలతో నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.