శాంతకుమార్ రెడ్డిని పరమర్శించిన రామ శ్రీనివాస్

అన్నమయ్యజిల్లా, రాజంపేట నియోజకవర్గం టి. సుండుపల్లి మండల పరిధిలో రాయవరం గ్రామపంచాయతీ దేవాండ్లపల్లిలో మిత్రుడు శాంతకుమార్ రెడ్డి మాతృమూర్తి బసమ్మ దశదిన ఖర్మకాండ సందర్భంగా…వారి స్వగృహం నందు మిత్రులతో కలిసి జనసేన నాయకులు రామ శ్రీనివాస్ ఆమె ఆత్మకు శాంతి కలగచేయాలని భగవంతుని కోరుకోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *