రెడ్డిచెర్ల చంద్రకు నివాళులర్పించిన రామశ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గం, టి.సుండుపల్లి మండల పరిధిలో తిమ్మసముద్రం గ్రామపంచాయితీ యల్లంపల్లిలో రెడ్డిచెర్ల చంద్ర మృతి చెందిన విషయం తెలుసుకుని జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ ఆయన స్వగ్రాహంలో మృతదేహన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.