సుమన్ టీవీ ఛానెల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాందాస్ చౌదరి

మదనపల్లి పట్టణం రామారావు కాలనీలో సుమన్ టీవీ ఛానెల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి మరియు జనసేన నాయకులు రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్ మరియు పవన్ కుమార్ పాల్గొన్నారు.

ఎలక్ట్రికల్ బైక్స్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రామదాస్ చౌదరి

మదనపల్లి పట్టణం కదిరి రోడ్డులో సుల్తాన్ కాంప్లెక్స్ లో ఎలక్ట్రికల్ బైక్స్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి మరియు రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్ మరియు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.