రైతులు సేదతీరేందుకు సిమెంటు బల్లలను ఏర్పాటుచేసిన రాపాక రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం చింతలమోరి గ్రామంలో ఉప్పు కాలవ వంతెన పక్కనగల ఖాళీ స్థలంలో గ్రామ ప్రజలు మరియు రైతులు కూర్చుని సేదతీరేందుకు సిమెంటు బల్లలను ఏర్పాటుచేసిన చింతలమోరి సర్పంచ్ డాక్టర్ రాపాక రమేష్ బాబు. సిమెంటు బల్లలను ఏర్పాటుచేసినందుకు చింతలమోరి సర్పంచ్ డాక్టర్ రాపాక రమేష్ బాబు సేవలను పలువురు కొనియాడడం జరిగింది.