చింతమనేనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రెడ్డి అప్పల నాయుడు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ 57 వ పుట్టినరోజు సందర్భంగా దెందులూరులోని వారి స్వగృహం నందు జరుగుతున్న పుట్టినరోజు వేడుకల్లో మర్యాదపూర్వకంగా కలిసి చింతమనేని ప్రభాకర్ కి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.