జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ని ఆశ్రయించిన రేణిగుంట మండల వాసులు

రేణిగుంట మండలం కరకంబాడి పంచాయితీ తారకరామ నగర్, వైసిపి ఎంపీటీసీ భూకబ్జా.. ఎం.ఆర్.ఓ పట్టించుకోని కారణంగా రేణిగుంట మండల వాసులు ఆదివారం విజయవాడలో జనసేన ఆధ్వర్యంలో జరిగినటువంటి జనవాణి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి వారి సమస్యను వినిపించగా పవన్ కళ్యాణ్ స్పందించి చాలా అవేదనకు గురి చేసిందని, ఇక మీద మీరు వాళ్ల జోలికి వస్తే నేనే స్వయంగా వస్తానని బరోసా ఇవ్వడం జరిగింది.