జనసేన మండల కమిటీ మరియు బూత్ లెవెల్ కమిటీ సమీక్ష సమావేశం

పార్వతీపురం: జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మండల కమిటీ మరియు బూత్ లెవెల్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేసంలో పార్వతీపురం మండల అధ్యక్షురాలు ఆగూరు మనీ మాట్లాడుతూ.. ఈ మీటింగ్ కు వచ్చిన జనసేన నాయకులకు, వీరమహిళలకు, జనసేన కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదములు. మీరు ఇచ్చిన సూచనలు తప్పక పాటించి కమిటీ వేయడం జరుగుతుంది. అందరూ కష్టపడి మీ గ్రామాల్లో మీరు కష్టపడి పార్టీని బలోపితం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షురాలు ఆగురు మణి, జిల్లా నాయకులు, ఖాతా విశ్వేశ్వరరావు, చిట్లు గణేశ్వరరావు, గుంట్రెడ్డి గౌరీ శంకర్, బంటు సిరీస్, కర్రి మని, పైల్ అప్పలరాజు, చెరుకుపల్లి వినోద్, అన్న భక్తుల దుర్గాప్రసాద్, కనకరాజు, భాస్కర్ రావు, ప్రదీప్, చంద్ర, లక్ష్మణ్, నూకరాజు, సూర్యనారాయణ, విచ్చేసిన కార్య కర్తలు అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు.