జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

ముచ్చగిపుట్టు మండలం, కీలగడ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముక్య అతిథిగా అరకు పార్లమెంటు ఇంచార్జ్ డా.వంపూరు గంగులయ్య పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, నాయకులు డా.వంపూరు గంగులయ్యకి సన్మానం చేయడం జరిగింది.