మార్కాపురం జనసేన ఆధ్వర్యంలో రెండవరోజు డిజిటల్ క్యాంపెయిన్

మార్కాపురం, జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా తర్లుపాడు గ్రామం నుండి నాయుడుపల్లె గ్రామం వెళ్ళు రోడ్డు మార్గంలో రోడ్ల అధ్వాన పరిస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించిన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్. ఈ పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలు వర్షాకాలంలో మరింత సమస్య పూరితంగా ఉందని, ఇన్ని ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు.