శేరిపేట జనసైనికుల ఆత్మీయ సమావేశం

చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి మండలం, శేరిపేట జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనవరి12న జరగబోయే యువశక్తి కార్యక్రమం గురించి, గ్రామంలో ఉన్న సమస్యల పై మరియు పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గరివిడి మండలం అధ్యక్షులు పెద్ది వెంకటేష్, జిల్లా కార్యనిర్వాహన కమిటీ సభ్యులు దన్నాన యేసు, గొల్లబాబు, పైడితల్లి, మరియు శేరిపేట జనసైనికులు మామిడి సురేష్, గోరజాన సంతోష్, వాసు, పైడినాయుడు, శ్రీను,సురేష్, గేద్ద. సంతోష్,పిల్ల గణేష్, రొంగలి గణేష్, పొట్నూరు. పైడిరాజు, కిలారి. రామ్ లక్ష్మణ్, ఏజ్జిపురపు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.