ఇంటింటికి చేరువవుతున్న జనసేన క్యాలెండర్

భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం, గుడిపాడు గ్రామంలో జనసేన కార్యకర్త దేవా ఆధ్వర్యంలో ప్రజల్లోకి దూసుకెల్తున్న జనంలోకి జనసేన కార్యక్రమంలో బాగంగా ఇంటింటికి దూసుకుపోతున్న జనసేన క్యాలెండర్,
ప్రజల్లో జనసేన పార్టీ ముందుండేలా.. పార్టీ కోసం కష్టపడుతున్న జనసేన కార్యకర్తలు మరియు వచ్చే ఎలక్షన్లో గట్టి పోటీ ఇస్తామంటున్న జనసేన కార్యకర్తలు.. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు దేవా గౌడ్, ప్రసాద్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.