జనసైనికుడు సత్తిబాబు వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాకినీడి

గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో జనసైనికుడు రంపం సత్తిబాబు వివాహ మహోత్సవం సందర్భంగా.. పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి, జనసేన నాయకులు గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, సామినీడి అప్పారావు, అడబాల వీర్రాజు, గారపాటి శివకొండరావు, గారపాటి మంజునాథ్, గరపాటి చంటి, అమలకంటి శ్రీను, జనసైనికులు నాయకులు తదితరులు రంపం సత్తిబాబు వివాహ మహోత్సవంలో పాల్గొని అభినందనలు తెలియజేశారు.