నక్కపల్లి రెల్లి కాలనీని సందర్శించిన శివదత్ బోడపాటి

పాయకరావుపేట, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభకాంక్షలు తెలుపుతూ నక్కపల్లి రెల్లి కాలనీని సందర్శించి అక్కడ మహిళకు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాన్ని వివరించి వారి సమక్షంలో కేక్ కటింగ్ చేసి, స్వీట్స్ పంచి దుప్పట్లు మరియు బిందెలు పంచడం జరిగింది. ఈ చక్కటి అవకాశాన్ని కల్పించిన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లకు హృదయపూర్వక ధన్యవాదములు. పాయకరావుపేట నియోజకవర్గం జనసేన నాయకులు మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, వారాహి రాష్ట్ర విజయయాత్ర వాలంటీర్ కోర్ కమిటీ శివదత్ బోడపాటి అన్నారు.