బగ్గందొరవలస గ్రామం జనసేన నాయకునికి మనోధైర్యాన్నిచ్చిన శ్రీ బాబు పాలూరు

పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం బగ్గందొరవలస గ్రామం జనసేన నాయకులు చిప్పాడ సూర్యనారాయణ తండ్రికి ఇటీవల ఆక్సిడెంట్ అయిన విషయం తెలిసి జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరు మరియు జనసైనికులు తన ఇంటికి వెళ్లి పరామర్శించటం జరిగింది, ఆయనని పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.