శ్రీ ముత్యాలమ్మ తల్లి తిరుణాలలో పాల్గొన్న బొర్రా

రాజుపాలెం మండలం, అనుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి తిరుణాల సందర్భంగా గ్రామ జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కరెంటు ప్రభ వద్ద మండల అధ్యక్షులు తోట నరసయ్య పిలుపు మేరకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు.