కిడ్నాప్‌ నాటకమాడిన విద్యార్థిని ఆత్మహత్య….

👉మేడ్చల్​ జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య.

👉కొద్దిరోజుల క్రితం కిడ్నాప్‌, అత్యాచారం నాటకమాడిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

👉నిద్ర మాత్ర  గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్దారణ.

👉కళాశాల నుంచి వెళ్తుండగా అపహరణకు గురైనట్లు నాటకం.

👉కిడ్నాప్‌ వ్యవహారమంతా నాటకంగా తేల్చిన పోలీసులు.

👉ఇదంతా నాటకమేనని తెలిస్తే పోలీసులు నన్ను చిత్రహింసలు పెడతారని తనంతట తాను ఆత్మహత్య చేసుకుంది.