తెలుగుదేశం రాష్ట్ర బంద్ కు ముమ్మిడివరం జనసేన మద్దతు

ముమ్మిడివరం నియోజకవర్గం: రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ బాలకృష్ణ ఆదేశాల మేరకు ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ తలపెట్టిన బందుకు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి నియోజకవర్గం జనసేన పార్టీ శ్రేణులు రాష్ట్ర బందు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.