ఆక్సిడెంట్ అయిన జనసైనికునికి మనోధైర్యాన్నిచ్చిన తణుకు జనసేన

తణుకు నియోజకవర్గం, అత్తిలి మండలం, అత్తిలి గ్రామ జనసైనికుడు 12 వ వార్డు మెంబర్ సుంకర సుబ్రహ్మణ్యం ప్రమాదవశాత్తు ఆక్సిడెంట్ కి గురై తీవ్ర గాయలపాలవ్వడంతో విజయవాడ వెంకట కృష్ణ ట్రస్ట్ ఆసుపత్రిలో చేరగా తణుకు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు పరామర్శించి ఆపరేషన్ నిమిత్తం 25,000 రూపాయలు అందచేయగా అత్తిలి మండల అధ్యక్షులు దాసం ప్రసాద్ 40,000 రూపాయలు మరియు వీరమహిళ రాణి 10,000 రూపాయలు ఆర్ధిక సాయం చేయడం జరిగింది.