సిబిఐ దత్తపుత్రుడికి జనసేన సవాల్..! పోస్టర్లను ఆవిష్కరించిన అనంతపురం అర్బన్ జనసేన

సిబిఐ ధత్తపుత్రుడికి టీమ్ పిడికిలి వారు ఛాలెంజ్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ని అనంతపురం అర్బన్ జనసేన ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. అనంతపురం అర్బన్ వీరమహిళలు, మారిశెట్టి రూప, కళ్యాణదుర్గం తార, నగరకార్యదర్శి జక్కిరెడ్డి పద్మావతి, దేవరకొండ జయమ్మ, భవాని, నగర ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర కార్యదర్శి విశ్వనాధ్, ఉరవకొండ సోము, ఆకుల అశోక్, సంయుక్తకార్యదర్శి సంపత్, చంద్రశేఖర్, ధనురామ్, పీట్ల మురళి, ఇందిరానగర్ ముక్తార్ పాల్గొన్నారు.