ఎస్సై నాగార్జున రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన దాడి భాను కిరణ్

ఆత్మకూరు, సంగం మండలం ఎస్సై నాగార్జున రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన ఆత్మకూరు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్.