ఖాసీం సైదా రాక సంతోష దాయకం

  • కుల మత ప్రాంత విభేదాలు లేకుండా కలిసి మెలిసి జండా భుజన వేసుకొని నడిచే పార్టీ జనసేన పార్టీ
  • పుట్టిన జాతీనీ ప్రేమిస్తూ, ఇతర కులాలను గౌరవించే పార్టీ జనసేన పార్టీ

గుంటూరు ఈస్ట్: ముస్లిం మైనారిటీ జనసేన నాయకుడు ఖాసీం సైదా జనసేన అధ్యక్షుడితో కలిసి జనసేన భావజాలంతో, బలమైన వ్యవస్థ నిర్మాణంలో మొదటి రోజు నుంచి జనసేన జెండా పట్టి అనేక సమస్యల మీద పోరాటం చేసి ఎంతో మందికీ యువతకీ ఆదర్శంగా నిలబడి జనసేన కార్యక్రమం ఎక్కడ జరిగినా నేను ముందు అంటూ మాకే సవాల్ విసిరే మా సోదర సమానుడు మా గుంటూరు జనసేనా కీ భీష్ముడు లాంటి వ్యక్తి ఖాసీం సైదా మా ఇంటికి రావడం చాలా చాలా ఆనందంగా ఉందని గుంటూరు తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు దార్ల మహేష్ నాయుడు తెలిపారు.