యాక్సిడెంట్ కు గురైన వ్యక్తిని పరామర్శించిన పితాని

  • కార్తిక అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరంలో జరిగిన కాపు చింతలపూడి గ్రామంలో కార్తిక అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు ఐ పోలవరం మండలం, తిల్లగుప్ప గ్రామస్తుడు యాక్సిడెంట్ కు గురై కాకినాడలో అపోలో హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న దంగేటి నాగరాజును పరామర్శించారు.