కొట్టు విమర్శలను తిప్పి కొట్టిన జనసేన నాయకులు

తాడేపల్లిగూడెం: పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన కొట్టు సత్యనారాయణ జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పై కాకుండా నియోజకవర్గ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి అని.. ఆయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి మంత్రి పదవి తీసుకున్నట్టు ఉంది అని, కాపులు అందరూ పవన్ కళ్యాణ్ గారిని సీఎం అవ్వాలి అని అనుకుంటున్నారని మంచి విషయాన్ని తెలియపరిచారు అని తాడేపల్లిగూడెం జనసేన నాయకులు మీడియా ముఖంగా తెలియపరిచారు. ఈ సమావేశంలో అడబాల నారాయణ మూర్తి, కసిరెడ్డిమధులత, యాంట్రపాటి రాజు, గుండెమొగుల సురేష్, మద్దాల మనికుమర్, గట్టు గోపి కృష్ణ, నీలపాల దినేష్ , బయనపాలెపు ముఖేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.