చాప కింద నీరులా కోనసీమని కబళిస్తున్న ఉప్పునీరు..!

  • నిమ్మకునిరెత్తనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు.
  • కొబ్బరి రైతుల గోడు వినిపించుకొని అధికార పార్టీ నేతలు.
  • వేల ఎకారలలో పంట నష్టం.
  • వలసల బాటవపట్టిన యువ రైతాంగం.
  • మూత పడుతున్న కొబ్బరి ఆధారిత కుటీర పరిశ్రమలు
  • కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొడుతున్న అధికారుల పని తీరు
  • జనసేన నేత బొంతు రాజేశ్వరరావు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, గూడపల్లి మెయిన్ గ్రామంలో మే డే సందర్భంగా జనసేన నేత బొంతు రాజేశ్వరావు భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులతో సమావేశమైన అనంతరం గూడపల్లి సెంటర్ నుంచి కొంతదూరం కాలినడకన శ్రామికుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ కార్మికులపట్ల తనకున్న ఔదార్యాన్ని చూపించారు. అనంతరం ఉప్పుటేరును పర్శీలించడాం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా పేరుగాంచిన పచ్చని కోనసీమ నేడు ఉప్పునీరు కాలుష్యం కోరల్లో చిక్కుకుని కన్నీరు కారుస్తుంది. రాజోలు తాలూకాలో గూడపల్లి, కేశనపల్లి, తూర్పుపాలెం, పడమటిపాలెం, గ్రామల మధ్య ఉన్నటువంటి ఉప్పుటేరు అనేక గ్రామాలను కలుపుతూ ప్రవహిస్తున్నది. ఈ ఉప్పునీటి కాలువ కింద కొబ్బరి సాగు చేసుకుంటున్న రైతులు తమకు జరుగుతున్న నష్టాన్ని జనసేన నాయుకులు బొంతు రాజేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్ళారు. ఆయన వెంటనే స్పందించి అయా గ్రామలలో పర్యటించి అక్కడికి కొబ్బరి రైతులకు, దింపు, వలుపు కార్మికులకు మరియు కుటీర పరిశ్రమల నిర్వాహాకులకు జరుగుతున్న నష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉప్పుటేరు కాలువను సందర్శించి, పరిశీలించి ఉప్పుటేరు వలన జరుగుతున్న నష్టాన్ని మరియు నియంత్రించే మార్గాలను సూచించారు, ప్రభుత్వం సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని లేకపోతే తాము తమ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పోరాటం మరింత ఉదృతం చేస్తామని ఆయన తెలిపారు. అనేక అంశాలను మరియు ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ హెచ్చరిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలలో నీటిపారుదల శాఖలో ఉన్నతమైన బాధ్యతలు చేసిన అనుభవం ఉంది తక్కువ ఖ్ర్చుతో చెక్ డ్యాం నిర్మాణం పూర్తి చేయొచ్చు. కావాలి అంటే మేము ఇచ్చే సలహాలు సూచనలు తీసుకోండి, ఉప్పుటేరు కాలుష్య కోరల్లో చిక్కుకున్న ప్రజల, రైతుల, కార్మికుల తరుపున ప్రభుత్వాన్ని మరియు ప్రజా ప్రతినిధులని కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం జరుగుతూంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు, అధినేత దృష్టికి తీసుకువెళ్లి కొబ్బరి మరియు అంతర్ పంటలు వేసే రైతాంగ సమస్యలు తీరే వరకు పోరాటాలు చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత పాలకులు చేసిన నిర్లక్యం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుడా చేస్తుంది. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేసిన ఏ ప్రభుత్వం రాజకీయ మనుగడ సాగించలేదని ఆయన గుర్తు చేశారు. చెక్ డ్యాం నిర్మాణం పేరుతో విడుదల చేస్తున్న నిధులు ఏమయ్యాయో కుడా ప్రభుత్వాలు ప్రజలకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నపూర్ణ అని పిలవబడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆకలి కేకలు పెడుతుందని ఆయన అన్నారు. ఇదే కొనసగితే వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాడానికి కోనసీమ ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన హితవు పలికారు. జనసేన గుర్తుపై గెలిచిన అధికార స్థానిక ప్రజా ప్రతినిధికి ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, సంపాదన మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదు అని ఆయన అన్నారు. ఉప్పుటేరు కాలుష్యం ఇలానే కోసగితే కొన్ని సంవత్సరాల తరువాత కోనసీమ కొబ్బరి సాగు కనుమరుగు అయ్యే ప్రమాదం పొంచి ఉందని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో గుడపల్లి జనసేన గ్రామశాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు సుందరం బ్రహ్మయ్య, సుందరం కొండబాబు, గూడపల్లి, కేశనపల్లి తూర్పుపాలెం గ్రామ రైతులు, స్థానిక ప్రజలు మరియు రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు రేఖపల్లి సురేష్ బాబు, గుర్లింక బ్రహ్మానందం, గుర్లింక గంగాధరం, చిన్ని, కుంచె శ్రీనివాసరావు పండు, తదితరులు పాల్గొన్నారు. సుందర కొండబాబు, కొణిదెల శ్రీనివాస్, సుందర బ్రాహ్మయ్య, సుందర బుల్లబ్బులు, యెరుబండి చిన్ని, సుందర శ్రీనివాస్, కానూరి గాంధీ, పున్నం నాగేశ్వరరావు, మంద సత్యనారాయణ, విప్పర్తి సాయిబాబు, మేకల ఏసుబాబు, శ్రీమతి మంగెన హైమావతి మరియు జనసైనికులు పాల్గొన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం గూడపల్లి మెయిన్ గ్రామంలో మే డే సందర్భంగా జనసేన నేత బొంతు రాజేశ్వరావు భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులతో సమావేశమైన అనంతరం గూడపల్లి సెంటర్ నుంచి కొంతదూరం కాలినడకన శ్రామికుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ కార్మికులపట్ల తనకుఉన్న ఔదార్యాన్ని చూపించారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం గూడపల్లి మెయిన్ గ్రామంలో మే డే సందర్భంగా జనసేన నేత బొంతు రాజేశ్వరావు భవన కార్మికులు వాళ్ల సమస్యలను తెలుసుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా కార్మికులతో సమావేశమైన అనంతరం గుడిపల్లి సెంటర్ నుంచి కొంతదూరం కాలి నడకన శ్రామికుల ఐక్యత వర్ధిల్లాలని నినాధాలు చేస్తూ కార్మికులపట్ల తనకుఉన్న హౌదార్యాన్ని చూపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా పేరుగాంచిన పచ్చని కోనసీమ నేడు ఉప్పునీరు కాలుష్యం కోరల్లో చిక్కుకుని కన్నీరు కారుస్తుంది. రాజోలు తాలూకాలో గూడపల్లి, కేశనపల్లి, తూర్పుపాలెం, పడమటిపాలెం, గ్రామల మధ్య ఉన్నటువంటి ఉప్పుటేరు అనేక గ్రామాలను కలుపుతూ ప్రవహిస్తున్నది. ఈ ఉప్పునీటి కాలువ కింద కొబ్బరి సాగు చేసుకుంటున్న రైతులు తమకు జరుగుతున్న నష్టాన్ని జనసేన నాయుకులు బొంతు రాజేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్ళారు. ఆయన వెంటనే స్పందించి అయా గ్రామలలో పర్యటించి అక్కడికి కొబ్బరి రైతులకు, దింపు, వలుపు కార్మికులకు మరియు కుటీర పరిశ్రమల నిర్వాహాకులకు జరుగుతున్న నష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉప్పుటేరు కాలువను సందర్శించి, పరిశీలించి ఉప్పుటేరు వలన జరుగుతున్న నష్టాన్ని మరియు నియంత్రించే మార్గాలను సూచించారు, ప్రభుత్వం సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని లేకపోతే తాము తమ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పోరాటం మరింత ఉదృతం చేస్తామని ఆయన తెలిపారు. అనేక అంశాలను మరియు ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ హెచ్చరిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలలో నీటిపారుదల శాఖలో ఉన్నతమైన బాధ్యతలు చేసిన అనుభవం ఉంది తక్కువ ఖ్ర్చుతో చెక్ డ్యాం నిర్మాణం పూర్తి చేయొచ్చు. కావాలి అంటే మేము ఇచ్చే సలహాలు సూచనలు తీసుకోండి, ఉప్పుటేరు కాలుష్య కోరల్లో చిక్కుకున్న ప్రజల, రైతుల, కార్మికుల తరుపున ప్రభుత్వాన్ని మరియు ప్రజా ప్రతినిధులని కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం జరుగుతూంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు, అధినేత దృష్టికి తీసుకువెళ్లి కొబ్బరి మరియు అంతర్ పంటలు వేసే రైతాంగ సమస్యలు తీరే వరకు పోరాటాలు చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత పాలకులు చేసిన నిర్లక్యం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుడా చేస్తుంది. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేసిన ఏ ప్రభుత్వం రాజకీయ మనుగడ సాగించలేదని ఆయన గుర్తు చేశారు. చెక్ డ్యాం నిర్మాణం పేరుతో విడుదల చేస్తున్న నిధులు ఏమయ్యాయో కుడా ప్రభుత్వాలు ప్రజలకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నపూర్ణ అని పిలవబడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆకలి కేకలు పెడుతుందని ఆయన అన్నారు. ఇదే కొనసగితే వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాడానికి కోనసీమ ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన హితవు పలికారు. జనసేన గుర్తుపై గెలిచిన అధికార స్థానిక ప్రజా ప్రతినిధికి ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, సంపాదన మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదు అని ఆయన అన్నారు. ఉప్పుటేరు కాలుష్యం ఇలానే కోసగితే కొన్ని సంవత్సరాల తరువాత కోనసీమ కొబ్బరి సాగు కనుమరుగు అయ్యే ప్రమాదం పొంచి ఉందని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో గుడపల్లి జనసేన గ్రామశాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు సుందరం బ్రహ్మయ్య, సుందరం కొండబాబు, గూడపల్లి, కేశనపల్లి తూర్పుపాలెం గ్రామ రైతులు, స్థానిక ప్రజలు మరియు రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు రేఖపల్లి సురేష్ బాబు, గుర్లింక బ్రహ్మానందం, గుర్లింక గంగాధరం, చిన్ని, కుంచె శ్రీనివాసరావు పండు, తదితరులు పాల్గొన్నారు. సుందర కొండబాబు, కొణిదెల శ్రీనివాస్, సుందర బ్రాహ్మయ్య, సుందర బుల్లబ్బులు, యెరుబండి చిన్ని, సుందర శ్రీనివాస్, కానూరి గాంధీ, పున్నం నాగేశ్వరరావు, మంద సత్యనారాయణ, విప్పర్తి సాయిబాబు, మేకల ఏసుబాబు, శ్రీమతి మంగెన హైమావతి మరియు జనసైనికులు పాల్గొన్నారు.