అమెరికా యూనివర్సిటీ లో మన శ్రీకాకుళం యువకుడి విజయం

ప్రపంచంలో అమెరికా, నెథర్లాండ్స్, గ్రీస్, స్విజర్లాండ్ వంటి ప్రముఖదేశాలో స్థాపింపబడ్డ అంతర్జాతీయ విశ్వవిద్యాలం ‘వెబ్స్టర్’లో మన శ్రీకాకుళం యువకుడు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ చిన్న కుమరుడు ‘వినీల్ దత్త్’కి ఉత్తమ గ్రాడ్ స్టూడెంట్ అవార్డు లభించింది. అయితే ఆయన ఈ అవార్డును తన తండ్రి విజయ నర్సింగ్ కాలేజీ వ్యవస్థాపకులు. విజయ్ బాబు కు, తనలో స్ఫూర్తి నింపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అంకితం చేయడం విశేషం.