ముగ్గుల పోటీలను పరిశీలించిన తిరుపతి అనూష

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం: జనసేన పార్టీ ఇన్చార్జి సూచనలతో 42 డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు తిరుపతి అనూష ఆధ్వర్యంలో జరుగుతున్న ముగ్గుల పోటీలను తిరుపతి అనూష పరిశీలించారు.