అనంతపురంలో ‘నా సేన కోసం… నా వంతు’

అనంతపురం, అనంతపురం నగరంలోని స్థానిక పాతూరులోని కస్తూరిబాయ్ స్కూల్ వద్ద ఉన్న కాయగూరల మార్కెట్ సర్కిల్ లో నా సేన కోసం … నా వంతు కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు & అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్, రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య మరియు నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది. అలాగే కార్యక్రమంలో నగర ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జనసేన పార్టీకి మద్దతు తెలపడం జరిగింది.