గౌరీ శంకర్ పై దాడిని ఖండించిన తిరువూరు జనసేన నాయకులు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం: జనసేన పార్టీ 47వ డివిజన్ అధ్యక్షులు గౌరీ శంకర్ మీద మారణాయుధాలతో దాడి చేసారు. ఆ దాడిని ఖండిస్తూ.. తిరువూరు నియోజకవర్గం జనసేన నాయకులు గౌరి శంకర్ ను కలిసి పరామర్శించారు.