ఓటర్ నమోదుపై శిక్షణ కార్యక్రమం

గుంటూరు: జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గంకు సంబంధించిన వార్డ్ ప్రెసిడెంట్లకు మరియు క్రియాశీల సభ్యులకు శనివారం ఓటర్ నమోదుపై శిక్షణ కార్యక్రమం తూర్పు నియోజకవర్గం ఐటి కోఆర్డినేటర్ నిశ్శంకర రవితేజ, పశ్చిమ నియోజకవర్గం ఐటి కోఆర్డినేటర్ సాయి కుమార్ లు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వార్డుల వారీగా ఓటర్ నమోదుపై ఉన్న అనుమానాలను ఈ క్రింది విధంగా ఐ టి వింగ్ వారు నివృత్తి చేస్తారు. వారి యొక్క ఫోన్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సాయికుమార్: వార్డులు:18,19,20,21,22,23,24,25:
సెల్: 7995391467. ఫణి: వార్డులు: 43,44,45,49,52: సెల్: 8885757510. హరి: వార్డులు: 29,30,31,32,33: సెల్:9886369697. వంశీ: వార్డులు: 34,35,36,37,38,39: సెల్:9739394549. డిసెంబర్ 9 తారీకు వరకు మాత్రమే కొత్త ఓట్ల జాయినింగ్ కు మరియు దొంగ ఓట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి అవకాశం ఉన్నది. కావున అందరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధిక మొత్తంలో ఓటర్ నమోదు చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శిని నాయుబ్ కమాల్, ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, నారదసు రామచంద్ర ప్రసాద్, చట్టాల త్రినాథ్, శిఖా బాలు మరియు పశ్చిమ నియోజకవర్గం వార్డ్ ప్రెసిడెంట్లు మరియు క్రియాశీల సభ్యులు పాల్గొన్నారు.