నర్లజర్లలో క్రియాశీలక వాలంటీర్లకు సత్కారం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, నర్లజర్ల మండలం చోడవరం గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ మరియు క్రియాశీలక వాలంటీర్లను సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, జిల్లా కార్యదర్శి ఆచ్యుత సత్యనారాయణ, జనసేన మండల అధ్యక్షులు చోడసాని బాపిరాజు, రుద్ర శ్రీను, జనసేన నల్లజర్ల మండల నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.