సర్వేపల్లిలో అంబేద్కర్ కు ఘన నివాళులు

సర్వేపల్లి: అంబేద్కర్ జయంతి సందర్భంగా మనుబోలు అంబేద్కర్ నగర్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన అంబేద్కర్ అభిమాన సంఘం రాయపాటి కిరణ్, చింతల వెంకటేశ్వర్లు, పుట్టా మస్తాన్, అడపాల పుణోద్, ఆడపాల కామాక్షయ్య, దయానంద, అడాపాల ప్రేమ్ కుమార్, మరియు టీడీపి పార్టీ పెద్దలు తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, దండు శేఖర్ రెడ్డి, పచ్చిపాల శేఖర్ రెడ్డి, మరియు జనసేన పార్టీ అభిమానులు, జనసైనికులు పాల్గొన్నారు.