మంగళగిరి జనసేన ఆధ్వర్యంలో మహాత్మునికి ఘననివాళి

మంగళగిరి, సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్చా, స్వాతంత్ర్యాలు అందించిన మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయం నందు మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ శేఖర్, గుంటూరు జిల్లా కార్యదర్శి రావి రమా, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎం.టి.ఎం.సి అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతిరావు, జనసేన పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ చవ్వాకుల కోటేష్ బాబు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు(జె.ఎస్.ఆర్), ఎం.టి.ఎం.సి మైనార్టీ సెల్ కో-ఆర్డినేటర్ షేక్ సుభాని, ఎం.టి.ఎం.సి సమన్వయ కమిటీ సభ్యులు తిరుమలశెట్టి కొండలరావు, ఎం.టి.ఎం.సి ప్రధాన కార్యదర్శి బాణాల నాగేశ్వరరావు, ఎం.టి.ఎం.సి కార్యదర్శులు తిరుమలశెట్టి మురళీకృష్ణ, దాసరి వెంకటేశ్వరరావు, బళ్ళ ఉమామహేశ్వరరావు, మంగళగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు చిట్టెం అవినాష్, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, మంగళగిరి పట్టణ 22వ వార్డు అధ్యక్షులు నాగులపల్లి కామేష్, మంగళగిరి పట్టణ యువజన అధ్యక్షులు షేక్ కైరుల్లా, తాడేపల్లి పట్టణ యువజన అధ్యక్షులు సింగంశెట్టి వెంకట్, ఉండవల్లి గ్రామ అధ్యక్షులు రాజా రమేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.